ఇటీవలే తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాటా, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్‌లకు వివిధ శాఖల్లో ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే మరో ఐఏఎస్ ఆఫీసర్ రొనాల్డ్ రాస్‍కు ఇంకా పోస్టింగ్ ఇవ్వనట్లు తెలిసింది.
- 0 Comments
- Krishna District