ఉగాది సందర్భంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక ఘనంగా జరిగింది మెగాస్టార్ చిరంజీవితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు జ్యోతి ప్రజ్వలన చేసి ఈవెంట్ ప్రారంభించారు.
మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారె అవార్డ్, సహజ నటి జయసుధకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు, ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు వరించింది.

