
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025 ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు విడుదల చేసింది. పరీక్షలు మార్చి 6 నుండి 25 వరకు జరుగుతాయి. హాల్ టికెట్లు https://tgbie.cgg.gov.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సారి హాల్ టిక్కెట్లపై క్యూర్ కోడ్‌ను అమర్చనున్నారు. క్యూర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. తమ ఎగ్జామ్ సెంటర్‌ను విద్యార్థులు ఈజీగా కనుకోవచ్చు.
- 0 Comments
- Hyderabad