తమ ప్రభుత్వం గతాన్ని ఒక అనుభవంగా తీసుకుని, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తుకు స్పష్టమైన ప్రణాళికలను రచించుకుని.. అద్బుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్–2047 డాక్యుమెంట్‌ను త్వరలోనే జాతికి అంకితం చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ(రేర్)గా అభివృద్ధి చేయబోతున్నామని <span;><span;>సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

