
కేంద్రం కులగణన చేస్తే తెలంగాణ మోడల్‌ను పరిగణలో కి తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి కేంద్రాని కి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ప్రతి రాష్ట్రంతో మాట్లాడి ఆయా ప్రభుత్వాల సలహాలు, సూచనలు తీసుకోవాలని కేంద్రానికి సిఎం రేవంత్ రెడ్డి సూచించా రు.కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ విజయమని సిఎం రేవంత్ పేర్కొన్నారు. జనగణనలో కులగణన చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని