loader

ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే… అయితే ఇప్పుడు తాజాగా లిక్కర్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ‌లభించినట్టుగా తెలుస్తోంది. విస్కీ, బ్రాందీ క్వార్టర్‎పై రూ.10, ఆఫ్ బాటిల్‎పై రూ.20, ఫుల్ బాటిల్‎పై రూ.40 చొప్పున ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు జారీ చేసిన సర్క్యూలర్‌లో ఎక్సైజ్ శాఖ పేర్కొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పెరిగిన ధరలు ఈ నెల 19 నుంచి అమలులోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON