loader

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఒక టాటా సుమోలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జీఎన్సీ టోల్ గేట్ సమీపంలోని దివ్వరామం వద్ద ఈ ఘటన జరిగింది. ఎల్బీనగర్ నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు బయలుదేరిన వాహనం, సుమారు 4:50 ప్రాంతంలో తిరుపతి టోల్ గేట్ను దాటింది. అనంతరం వేగంగా తిరుమల వైపు ప్రయాణిస్తున్న సమయంలో, సాయంత్రం 5:15 ప్రాంతానికి చేరుకునే సమయంలో అకస్మాత్తుగా వాహనంలో మంటలు చెలరేగాయి.వాహనం బ్యాటరీ అధికంగా వేడెక్కడం వల్ల ఈ మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమిక సమాచారం

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON