తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. APFIRST పేరుతో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్
టెక్నాలజీ-APFIRST ఏర్పాటునకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

