
గర్భిణులు, బాలింతలను ఇండ్లకు చేర్చే ‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలకు డీజిల్ కష్టాలు ఎదురయ్యాయి. డీజిల్ లేక వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆదోని ప్రభుత్వ స్త్రీల, చిన్నపిల్లల ఆస్పత్రిలో ఏడు‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ’ వాహనాలు ఉన్నాయి. హొళగుందకు చెందిన బేబీ అనే బాలింత ‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ డ్రైవర్ దగ్గరకు వెళ్లి వేడుకుంది. ఆయన మాత్రం స్పందించలేదు.
- 0 Comments
- Kurnool District