loader

‘రన్ ఫర్ యూనిటీ’కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ. “డీప్ ఫేక్ అంశాన్ని ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. డీజీపీ, సీపీ సజ్జనార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎవరూ డీప్ ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదు. దీనిపై ఒక చట్టం తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. అది జరగాలని కోరుకుంటున్నాను. దీంతో సామాన్యులకు సైతం రక్షణ కలిగిస్తారు. ఈ విషయంలో సామాన్యులు భయపడాల్సిన అవసరంలేదు” అని అన్నారు చిరు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON