loader

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం 60వ అఖిల భారత డీజీపీలు/ఐజీపీల సమావేశం రాయ్‌పూర్‌లో జరిగింది. ఈ సమావేశంలో దేశ భద్రతకు సంబంధించిన వేర్వేరు అంశాలపై విస్తృత చర్చలు జరిగాయని మోదీ ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు. ఈ రంగంలో ఉత్తమ ఆచరణలు, నూతన ఆవిష్కరణల గురించి పంచుకోవడానికి ఇది గొప్ప వేదిక అని చెప్పారు.డీజీపీలు తమ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరాలకు సంబంధించిన పరిస్థితులను వివరించారు. నేరాలను అరికట్టేందుకు తాము చేపట్టిన చర్యలను తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON