
ఏపీ డీఎస్సీ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ వాట్సాప్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు. 95523 00009 నెంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు రిప్లై వస్తుంది. అందులో సేవలు ఎంచుకోండి అని ఉంటుంది. అందులో విద్యాశాఖను ఎంచుకోండి. అక్కడ హాల్‌టికెట్లు అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఏపీ డీఎస్సీ 2025 అని వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ, సంవత్సరం టైప్ చేసి సబ్‌మిట్ చేస్తే మీ హాల్‌టికెట్ మీ వాట్సాప్‌కు సెండ్ చేస్తారు.