ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్.. 2026 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లోని పలు విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 350 మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 8, 2026వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచే ధరఖాస్తు చేసుకోవచ్చు. https://indianbank.bank.in/career

