మహారాష్ట్రలోని డాక్టర్ ఆత్మహత్య కేసు సూసైడ్ మరో సంచలన విషయం
నాలుగు పేజీల సూసైడ్ నోట్ ప్రకారం పోలీస్ కేసుల్లో నిందితులకు ఫేక్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కూడా సదరు మహిళల డాక్టర్ పై ఒత్తిడి చేశారు. చాలామంది ఖైదీలను వైద్య పరీక్షలకు కూడా తీసుకురాలేదు. తాను ఒప్పుకోలేదని అందుకే తనను ఇలా వేధింపులకు గురి చేశారు. ఇలానే ఓ ఎంపీ ఆయన ఇద్దరు సహాయకులు కూడా బెదిరించారని ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది.

