
డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల కారణంగా, నేటి నుంచే (సెప్టెంబర్ 30) దాదాపు లక్ష మంది ఫెడరల్ ఉద్యోగులు తమ విధులనుంచి వైదొలిగారు. డిఫర్డ్ రెసిగ్నేషన్ ప్రోగ్రామ్ (DRP)’ పేరుతో ట్రంప్ సర్కార్ ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేసింది. దీని ప్రకారం, ఉద్యోగులు సెప్టెంబర్ 30లోపు స్వచ్ఛంద రాజీనామా చేస్తే, ఆ తేది వరకు పనికి రాకపోయినా పూర్తి జీతభత్యాలు పొందే వీలు కల్పించారు. కొత్త నియామకాలపై నిషేధం,వంటి చర్యలతో, వేలాది మంది ఉద్యోగులు ఒత్తిడికి గురై ఉద్యోగాలు వదిలారు.