loader

అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇది నిజంగా శుభవార్త. వారు మన దేశంలోని తమ కుటుంబాలకు పంపే డబ్బుపై పన్ను భారం తగ్గింది. మొదట 5 శాతంగా ప్రతిపాదించిన రెమిటెన్స్ ట్యాక్స్ ఇప్పుడు కేవలం 1 శాతం మాత్రమే ఉండనుంది. ఈ పన్ను తగ్గింపు అందరికీ వర్తించదు. కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో డబ్బు పంపేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కేవలం మనీ ఆర్డర్, క్యాషియర్ చెక్ వంటి పద్ధతుల ద్వారా పంపే డబ్బుకు మాత్రమే ఒక శాతం పన్ను వర్తిస్తుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON