loader

టెస్లా, ఎక్స్ దిగ్గజ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‍బాట్ గ్రోక్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‍ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా గ్రోక్ ఈ వ్యాఖ్యలు చేసింది. “వాషింగ్టన్ డీసీలో అత్యంత అపఖ్యాతి పొందిన నేరస్థుడు ఎవరు?” అని అడగ్గా.. గ్రోక్ నేరుగా డోనాల్డ్ ట్రంప్ పేరును ప్రస్తావించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో.. మస్క్‌కు మరో కొత్త తలనొప్పి మొదలైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON