loader

ఖతార్‌ రాజ కుటుంబం నుంచి ఖరీదైన బహుమతి అందుకోనున్నారు. విలాసవంతమైన 747-8 విమానాన్ని ట్రంప్‌కు అందజేయనున్నట్టు సమాచారం. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌‌కు తగ్గట్టుగా దీనిలో మార్పులు చేయనున్నారు. ఈ విమానం విలువ సుమారు భారత కరెన్సీలో దాదాపు రూ.3400 కోట్లు ఉంటుంది.అధ్యక్ష పీఠం దిగిపోయేవరకూ ఈ విమానాన్ని ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’కు కొత్త వెర్షనుగా వినియోగిస్తారు. అనంతరం అధ్యక్ష గ్రంథాలయ ఫౌండేషన్‌కు అప్పగిస్తారు. అయితే, దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఓ రకంగా లంచమే? అని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON