loader

టిక్కెట్ ధరల పెంపు సినిమా ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో 20 శాతం వాటాను కూడా కార్మికులకు ఇవ్వాలని సినీ ఇండస్ట్రీకి స్పష్టం చేశారు. ఈ షరతులను పాటిస్తేనే భవిష్యత్తులో టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తామని, అందుకు సంబంధించిన జీవోలో నిబంధనలను సడలిస్తామని, యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో జరిగిన సినీ కార్మిక సంఘాల అభినందన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON