ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ వేదికగా హైదరాబాద్, లఖ్నవూ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఎల్ఎస్జీ.. ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. బయట వేదికల్లో రెండు మ్యాచులు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఒకదాంట్లో ఓడిపోయి మరొకదాంట్లో గెలిచింది. ఇప్పుడు సొంత మైదానం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.