loader

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మార్చి నెలలో భారీగా నమోదయ్యాయి. స్థూల రాబడులు గతేడాదితో పోలిస్తే 8.8 శాతం పెరిగి దాదాపు రూ. 2 లక్షల కోట్లకు చేరాయి. కేంద్ర, రాష్ట్ర , సమీకృత జీఎస్టీల ద్వారా అధిక నిధుల కారణంగా, నెట్ జీఎస్టీ కలెక్షన్స్ 8.2 శాతం పెరిగి రూ. 1.78 లక్షల కోట్లకు చేరాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తానికి 8.3 శాతం వృద్ధితో జీఎస్టీ కలెక్షన్స్ రూ. 22.27 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON