భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వన్ నేషన్-వన్ ఎలెక్షన్ విధానం కింద దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా ప్రణాళిక ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ విధానం అమల్లోకి వస్తే దేశ ఆర్థిక వనరులు ఆదా అవుతాయని.. అలాగే నిరంతరం ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ఆగిపోయే అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని
వివరించారు.

