
జనసేన పార్టీ 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన జన సైనికులు, వీర మహిళలు, వివిధ వృత్తి, వ్యాపార, ఉద్యోగ వర్గాల ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం, రోడ్లు బాగుపడాలి
అని గుడ్ మార్నింగ్ సీఎం సార్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జనసేన పార్టీ విధానాలు అని పవన్ కల్యాణ్ తెలిపారు. పోరాట యాత్రలో భాగంగా సినిమాలు మానేద్దామని భావించాను. పార్టీని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో సినిమాలు తప్పనిసరై చేస్తున్నాను. ’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.