loader

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, హులు వంటి వేదికలపై పలు భాషల్లో వినోదభరిత కంటెంట్ స్ట్రీమింగ్‌కు రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘బ్రిడ్జర్టన్ సీజన్ 4 పార్ట్ 1’, ‘చాంపియన్’, ‘ధురంధర్’ విడుదల కానుండగా, ప్రైమ్ వీడియోలో ‘డల్డల్’ సిరీస్ అందుబాటులోకి వస్తోంది. జియో హాట్‌స్టార్‌లో ‘గుస్తాఖ్ ఇష్క్’, ‘సర్వం మాయ’ సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సన్‌నెక్ట్స్‌లో ‘పతంగ్’ విడుదల కానుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON