
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీమ్ ఇండియా గెలుపును చరిత్రలో నిలిచిపోయేలా చేసిందని అన్నారు.భారత క్రికెట్ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అంటూ పోస్ట్ చేశారు.
టీమ్ ఇండియా గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ..అద్భుతమైన ఆట, అద్భుతమైన ఫలితం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తెచ్చినందుకు మన క్రికెట్ జట్టు పట్ల గర్వంగా ఉంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీమ్ ఇండియా గెలుపుపై ట్వీట్ చేశారు.అదరగొట్టారు అబ్బాయిలూ! మీరంతా ఒక బిలియన్ గుండెల్ని గర్వపడేలా చేశారు. . .అభినందనలు ఛాంపియన్స్!