
కొన్ని విధానాల వల్ల ఆ దేశం నెమ్మదిగా ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తోందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చైనాకు సంబంధించిన పలు పరిశ్రమలు ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల ఒక్కొక్కటి మూతపడుతున్నాయి.
మరోవైపు భారత్ మాత్రం చైనాను దాటుకొని ముందుకు వెళ్లే పరిస్థితుల్లో ఉంది భారతదేశంలో ప్రస్తుతం సెమీ కండక్టర్స్, అలాగే డ్రోన్ల తయారీని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.