loader

వరల్డ్ కప్ హీరోగా పసుపు జెర్సీతో తొలి సీజన్ ఆడుతున్న సంజూ శాంసన్ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. పంతొమ్మిదో సీజన్‌ మూడు మ్యాచుల్లో నిరాశపరిచిన ఈ చిచ్చరపిగడుగు శతకంతో గర్జించాడు. చెన్నై సూపర్ కింగ్స్(CSK) కంచుకోటైన చిదంబరం స్టేడియంలో స్పెషల్ ఇన్నింగ్స్‌ ఆడిన సంజూ సెంచరీతో అభిమానులను అలరించాడు. పవర్ ప్లేలో దంచేసి.. అర్ధ శతకంతో ఫామ్ చాటుకున్న ఈ డాషింగ్ బ్యాటర్ కసిదీరా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను బాదేసి.. ఐపీఎల్‌లో నాలుగోసారి మూడంకెల స్కోర్‌తో మురిసిపోయాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON