కోల్కతాలోని మణిపాల్ హాస్పిటల్స్ చీఫ్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సందీప్ సర్దార్ బృందంతో కలిసి శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(SMSIMSR) బృందం 29 ఏళ్ల యువతికి టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. దీని ఫలితంగా గాయం పరిమాణం 2 సెం.మీ. కన్నా తక్కువగా ఉండి, రోగి వేగంగా కోలుకొని 72 గంటలలోనే డిశ్చార్జ్ అయ్యింది.ప్రపంచంలోనే దీన్ని ఉచితంగా, భారతదేశంలో టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని నిర్వహించిన మూడవ కేంద్రంగా,

