ఆర్టెమిస్-2(Artemis II) వ్యోమగాములు .. చంద్రుడి ఉపరితలంపై అనూహ్యమైన రంగులను గుర్తించారు. చంద్రుడిని చుట్టువచ్చే క్రమంలో .. చల్లటి జాబిలిపై మల్టీఫుల్ కలర్స్ ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చందమామ సమీపం నుంచి బ్రౌన్ రంగులో కనిపించినట్లు చెప్పారు. ఇక అక్కడక్కడ మూన్‌పై గ్రీన్ కలర్ ఛాయలు కూడా కనిపించినట్లు తెలిపారు. కానీ చాలా వరకు చంద్రుడి ఉపరితలం మొత్తం బ్రౌన్ రంగులోనే ఉన్నట్లు పేర్కొన్నారు.

