loader

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని లోహమండి రోడ్డు ప్రాంతంలో దారుణమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం సేవించిన డంపర్ ట్రక్ డ్రైవర్, కంట్రోల్ తప్పి సుమారు 5 కిలోమీటర్ల మేర వేగంగా వాహనాలను ఢీకొంటూ పోయాడు.
ఈ బీభత్సంలో ఎదురుగా వచ్చిన కార్లు, మోటార్‌సైకిళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ మత్తులో అతివేగంగా ట్రక్ వాహనాలను ఢీకొంటూ వెళ్లిన తర్వాత, చివరకు ఒక పెద్ద గోడను ఢీకొట్టి ఆగిపోయింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON