loader

వనస్థలిపురం ప్రాంతంలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, నడుచుకుంటూ వెళ్ళిపోతున్న వ్యక్తిని, అలాగే బైక్ పై వెళ్లిన ఇద్దరు యువకులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హోండా సిటీ కారు.. సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లి పల్టీ కొట్టింది. యువకులు మహావీర్ ఇంజినీరింగ్ కాలేజ్ లో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తోటి విద్యార్థులు, కాలేజీకి చెందిన వారు రోడ్డుపై ఆందోళన చేపట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON