
ప్రముఖ హాస్యనటుడు అలీ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు అలీ గోవాలో ఉన్న విషయం తెలుసుకున్న సీఎం సావంత్ స్వయంగా అతడిని ఆహ్వానించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సీఎం
అలీ సినీ ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ మాట్లాడుతూ “1260 సినిమాల్లో నటించడం చాలా గొప్ప విషయం” అని కొనియాడారు. అలీ తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించారని పేర్కొన్నారు. వారిద్దరి భేటీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.