తాండూర్ మండలం మాదారం 3 ఇంక్లైన్ గ్రామపంచాయతీ ఇండిపెండెంట్‌గా గెలిచిన సర్పంచ్ చందనాల రవి కుమార్‌ను పార్టీలోకి తీసుకుంటే గాంధీ భవన్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు నూతన సర్పంచ్ మండలంలోని ఒక నాయకుడి ద్వారా కాంగ్రెస్ పార్టీ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారుడిగా పోటీ చేసి ఓడిన పుట్ట శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి ఆరోపించారు.

