
ఐశ్వర్యకు సంబంధించిన ఫోటోలు, డీప్‌ఫేక్ వీడియోలు, అనుచిత కంటెంట్ ప్రచారం అవుతున్నందున, గూగుల్, యూట్యూబ్ వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై రూ.4 కోట్లు పరువు నష్టం దావా వేయడం జరిగింది.
వీడియోల URL లను 72 గంటల్లో తొలగించాలని గూగుల్, యూట్యూబ్ వంటి సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను సకాలంలో అమలు చేయకపోవడంతోనే ఈ దంపతులు మళ్లీ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు