
గూగుల్ కి పోటీగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ మరో మేడిన్ ఇండియా యాప్ ను ప్రమోట్ చేశారు. ఇది గూగుల్ మ్యాప్ కంటే అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా ఆయన అన్నారు.Mappls Mapmyindia ఇది మన భారతీయ గూగుల్ మ్యాప్ అని చెప్పొచ్చు. ఇది 13 మంచి ఫీచర్లతో అద్భుతంగా ఈ యాప్ రోడ్లపై ఓవర్ బ్రిడ్జిలతో పాటు ఫ్లై ఓవర్లను కూడా ఈజీగా గుర్తిస్తుందని అన్నారు. అపార్ట్మెంట్లో ఒక నిర్ధిష్టమైన షాప్ ని కూడా చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.