
ఇంటర్నెట్ ఉపయోగించే దాదాపు అందరూ ఏదైనాతెలుసుకోవాలనుకుంటే దాన్ని గూగుల్లో వెతుకుతారు. వ్యక్తుల వ్యక్తిగత సమాచారం కూడా సెర్చింగ్ రిజల్డ్లో ఉంటుంది. ఇప్పుడు గూగుల్ సెర్చింగ్ ఫలితాల నుండి వ్యక్తిగత సమాచారాన్ని తొలగించడాన్ని సులభతరం చేసింది. అయితే మీరు సెర్చ్ చేసింది కనిపించకూడదని మీరు భావిస్తే, సులభంగా తొలగించడానికి గూగుల్ కొత్త ఇంటర్ఫేస్ను ప్రారంభించింది. వినియోగదారులు వారి వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్ నంబర్, లాగిన్ మొదలైన వాటిని తొలగించవచ్చు.