క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను ఎంతో భక్తి భావంతో జరుపుకుంటారు. ఇది శిలువపై ఏసు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజు. ఆయన మనల్ని రక్షించేందుకు తన ప్రాణాలను అర్పించిన రోజే ఇది. ఎంతో దుఃఖభరితమైనా..
అదే సమయంలో మనలో మనస్పూర్తిగా కృతజ్ఞత కలిగించే రోజు.