loader

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించిన ‘గద్దర్ ఫిలిం అవార్డ్స్’ సందడి మొదలైంది. 2024-2025 సంవత్సరానికి గానూ ఎంపిక చేసిన విజేతల తుది జాబితాను జ్యూరీ చైర్మన్, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో అధికారికంగా వెల్లడించారు.ఉత్తమ నటుడు – నాగ చైతన్య తండేల్ | ఉత్తమ నటి – రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి | ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా | ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్‌షో | ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON