ఇంటర్నెట్లో వేలాది వెబ్సైట్లకు సెక్యూరిటీ, స్పీడ్ సేవలు అందించే Cloudflare నేడు కొంతసేపు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. ఈ కారణంగా కొన్ని వెబ్సైట్లు ఓపెన్ కాకపోవడం, పేజీలు చాలా స్లోగా లోడ్ అవ్వడం కనిపించింది.యూజర్లు “Error 500”, “Site Not Working”, “Try Again Later” వంటి మెసేజ్లు చూసి సోషల్ మీడియాలో సమస్యను పంచుకున్నారు. కొన్ని నిమిషాల పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.

