
హైదరాబాద్ హైటెక్ సిటీలో విస్తరిస్తున్న కో-లివింగ్ (సహజీవన) హాస్టల్స్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో విస్తరిస్తున్న ఒకే హాస్టల్లో యువతీ యువకులు కలిసి ఉండటం సమాజంలో అనైతిక ప్రవర్తనకు, ప్రమాదకరమైన చర్యలకు దారితీస్తోందని హైదరాబాద్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలంటే.. ఇటువంటి ధోరణులను కట్టడి చేయాలని ఇటువంటి వసతి సౌకర్యాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు.