loader

వైఎస్సార్సీపీ కార్యకర్తలు కోర్టు సమీపంలో రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు. ‘2029లో రప్పా రప్పా’ అంటూ రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు.దీనిపై కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలో జగన్, ఆ పార్టీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు అతి జుగుప్సాకరమని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థను హేళన చేసేలా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లో జగన్ వ్యవహరించిన తీరు అతి జుగుప్సాకరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON