loader

తమిళంలోనూ ఓ సినిమాపై ఇలాంటి క్రేజే ఉంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. అలా రిలీజ్ అయిందో లేదో.. సోషల్ మీడియా అంతా తగలబడిపోతుంది ఆ దెబ్బకుగుడ్ బ్యాగ్ అగ్లీ ట్రైలర్ చూసి ఫిదా అయిపోతున్నారు అజిత్ ఫ్యాన్స్. చాలా ఏళ్ళ తర్వాత అజిత్‌లోని స్టైలిష్ యాంగిల్ బయటికి తీసుకొచ్చారు దర్శకుడు అధిక్. ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ అయితే ఏం చేయట్లేదు.. అజిత్ కూడా బయటికి రావట్లేదు కానీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. ఏప్రిల్ 10న గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల కానుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON