loader

ఏపీ, తెలంగాణ మధ్య ఓ కొత్త భూవివాదం ప్రారంభమయింది. హైదరాబాద్‌ కొండాపూర్‌లో ఉన్న 42.03 ఎకరాల అత్యంత విలువైన భూమిపై తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది కర్నూలుకు చెందిన భగవాన్ శ్రీ బాలాసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్‌ కు కేటాయించిన ఈ భూమిని, తమకు సమాచారం లేకుండా తెలంగాణ ప్రభుత్వం భూపతి ఎస్టేట్స్ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడాన్ని ఏపీ తీవ్రంగా వ్యతిరేకించింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ ఖరీదైన భూమి భవిష్యత్తు ఇప్పుడు హైకోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON