loader

తిరుమల శ్రీవారికి జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గరుడ వాహనసేవను తిలకించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సాంప్రదాయ వాహనసేవకు ఉన్న ప్రత్యేకత కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఇప్పటికే 4 వేల వాహనాలతో తిరుమలలో పార్కింగ్ ప్రాంతాలు నిండిపోవడంతో ప్రైవేట్ వాహనాలను అలిపిరి వద్దే ఆపివేస్తున్నారు. భక్తులు RTC బస్సుల ద్వారానే తిరుమలకు వెళ్లేలా అనుమతి ఇస్తున్నారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేక ఏర్పాట్లు చేసి, అదనపు బస్సులు నడుపుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON