చిత్రదుర్గ జిల్లాలోని 23 ఏళ్ల లిఖిత మల్లాదిహళ్లిలోని ఆయుర్వేద కాలేజీలో బీఏఎమ్ఎస్ చదువుతోంది. ప్రొఫెసర్ రాజు, ఆయన భార్య నిశా, కొంతమంది ఫీమేల్ స్టూడెంట్స్ లిఖితపై కక్షగట్టారు. లిఖిత ప్రొఫెసర్ రాజుతో ఎఫైర్ పెట్టుకుందంటూ కాలేజీలో తప్పుడు ప్రచారం చేయటం మొదలెట్టారు. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించటంతో, వారి వేధింపులు, తప్పుడు ప్రచారాల వల్లే నేను చనిపోతున్నా’ అని సూసైడ్ నోట్ రాసి, ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది

