loader

ఇన్‌స్టాగ్రామ్ లో వినియోగదారులు తమ కామెంట్‌ను పోస్ట్ చేసిన 15 నిమిషాల లోపు ఎప్పుడైనా సవరించుకోవచ్చు. ఈ నిర్ణీత సమయంలో ఎన్నిసార్లైనా మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్ కేవలం టెక్స్ట్ (Text) కు మాత్రమే పరిమితం. కామెంట్లలో ఉపయోగించే ఫోటోలు, GIFలు లేదా స్టిక్కర్లను మార్చడం కుదరదు. ఏదైనా మార్పు చేసినప్పుడు
సదరు కామెంట్ పక్కన ‘Edited’ అనే ట్యాగ్ కనిపిస్తుంది. దీనివల్ల ఆ కామెంట్‌ను సవరించినట్లు ఇతరులకు తెలుస్తుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON