loader

సినీ నటుడు విజయ్‌ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేసులో తాను ఉండాలని నిర్ణయించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీవీకే వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్‌ను ప్రకటించింది. చెన్నైలో శుక్రవారం పార్టీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలపై వ్యవహరించాల్సిన తీరుపై సమావేశంలో పార్టీ కార్యవర్గం చర్చించింది.
ఎన్నికలకు ఎలా సంసిద్ధం కావాలని చర్చ జరిగింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON