loader

కామారెడ్డిలో రైలు రోకో నిరసన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. బీసీ సమాజానికి విద్య, ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కవిత ఈ ఆందోళన చేపట్టారు. జాగృతి నేతలతో కలిసి రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. రైలు ట్రాఫిక్‌కు అడ్డంకి కలిగిన నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON