loader

చరిత్ర సృష్టించి, మొట్టమొదటిసారిగా ICC మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలిచిన భారత జట్టు సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చారిత్రక విజయం తరువాత, భారత యువ స్టార్ బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన తమ హోటల్
గదిలో ప్రపంచ కప్ ట్రోఫీతో కలిసి దిగిన ఒక ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫొటో విడుదలైన వెంటనే లక్షలాది లైక్స్, కామెంట్లు వచ్చాయి. నెటిజన్లు ఇది కల కాదు, మీరు సాధించారు!”, అంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON