కర్నూలు జిల్లాలో 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను ఆటోలో స్కూల్‌కు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ మహేంద్ర,ట్రాక్టర్ డ్రైవర్ శివ కుమార్ ఆమెకు మాయమాటలు చెప్పి, బెదిరించి ఇద్దరు పలుమార్లు బాలికను బెదిరించి అత్యాచారం చేశారు. బాలిక ఒంట్లో నలతగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.

